Showing posts with label Notable Horoscopes. Show all posts
Showing posts with label Notable Horoscopes. Show all posts
Monday, 1 April 2013
Wednesday, 27 March 2013
Brahmanandam
పాతికేళ్లుగా తెలుగు తెరమీద హాస్యబ్రహ్మగా వెలుగొందుతున్నారు బ్రహ్మానందం. ఒకే భాషలో అత్యధిక చిత్రాల్లో నటించినందుకు గానూ గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కారు. ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించిన వ్యక్తి ఇన్ని విజయాలు ఎలా అందుకున్నారు? ఏ గ్రహాలు ఆయన్ను హాస్యబ్రహ్మను చేశాయి?
Saturday, 23 March 2013
RaajaMouli
27 ఏళ్ల వయసులోనే తొలి చిత్రానికి దర్శకత్వం వహించి సూపర్ హిట్ చేశారు. ఇప్పటి వరకూ డైరెక్ట్ చేసిన 9 సినిమాలూ సంచలన విజయాలు సాధించాయి. తెలుగు సినీ రంగంలో ఆయనను ఓ స్టార్ డైరెక్టర్ చేశాయి. రొటీన్-కు భిన్నమైన కథాంశాన్ని తీసుకుని దాన్ని అందంగా ప్రేక్షకులకు అందించే ఆ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఈగ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటిన నేపధ్యంలో ఏ గ్రహాలు ఆయనను స్టార్ డైరెక్టర్ చేశాయో చూద్దాం.....
Tuesday, 12 March 2013
Monday, 11 February 2013
Tuesday, 29 January 2013
Sunday, 6 January 2013
Monday, 31 December 2012
Tuesday, 6 November 2012
అక్కినేని
జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఉన్నత చదువులు ఉండాలా? సిరిసంపదలు ఉండాలా? ఇవేమీ లేకున్నా బోలెడు స్వయంకృషికి కాస్త అదృష్టం కలిసివస్తే చాలు. అద్భుతాలు అవే జరిగిపోతాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం అక్కినేని నాగేశ్వరరావు. ఆయన లేని తెలుగుసినిమాను ఊహించుకోలేం. 88 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆయనను చూస్తే, బతికితే ఇలా బతకాలి అనిపిస్తుంది. ఎన్నో పురస్కారాలు, పేరుప్రతిష్టలు, తనపేరు నిలబెట్టే వారసులు. ఇంతకంటే సార్ధక జీవితం ఏముంటుంది? ఏ గ్రహాలు ఆయనను అంత ఎత్తులో నిలబెట్టాయో చూద్దాం రండి.
Monday, 17 September 2012
nagarjuna
జీవితం సప్తవర్ణ శోభితం. కొందరికి కష్టం అనే నీలంరంగు ఎక్కువగా అంటుకుంటుంది. మరికొందరు జీవితాన్ని అందంగా మలచుకుని, అనుక్షణం ఆనందంగా ఉంటారు. ఆ రెండో కోవకు చెందుతారు అక్కినేని నాగార్జున. పాతికేళ్లుగా నటుడిగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎదిగారు. భర్తగా, తండ్రిగా మంచి మార్కులు కొట్టేశారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా హ్యాపీగా జీవించే కళ ఆయనకే సొంతం. ఒక వ్యక్తికి ఇన్ని విజయాలు ఎలా సాధ్యం?......
Sunday, 9 September 2012
Sridevi Horoscope
శ్రీదేవి.... ఒకప్పుడు కోట్లాది మంది భారతీయుల ఆరాధ్య దేవత. 20 సంవత్సరాల పాటు భారతీయ సినీరంగాన్ని మకుటం లేని మహారాణిగా ఏలిన కథానాయిక. హీరోయిన్ పాత్రకు కొత్త గ్లామర్ తీసుకువచ్చి, అమితాబ్ వంటి కథానాయకులకు దీటుగా ప్రాధాన్యత వున్న పాత్రల్లో నటించి, మెప్పించిన నటీమణి ఆమె. 15 ఏళ్లుగా ఆమె నుంచి అదృష్టం ముఖం చాటు చేసింది. వెండితెర మీద మళ్లీ వెలిగేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఎందుకిలా జరుగుతోంది? ఏ గ్రహాలు ఆమె అదృష్టానికి అడ్డుగా నిలిచాయి?..... మళ్లీ శ్రీదేవి దశ మారేదెన్నడు?
Saturday, 1 September 2012
saina nehwal_horo
ఇరవై ఏళ్లు నిండకుండానే అంతర్జాతీయ ఖ్యాతి గడించిందామె. లండన్ ఒలింపిక్స్-లో బ్యాడ్మింటన్లో రజిత పతకం సాధించి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఖేల్-రత్నతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆమె పేరు సైనా నెహ్వాల్. తల్లిదండ్రులు అంతగా ప్రోత్సహించకపోయినా, తోటివాళ్లలాగ ఏ కంప్యూటర్ చదువో చదివినా ఆమె ఇంతటి పేరు సంపాదించగలిగేదా? ఒలింపిక్సులో దాదాపు ఓడిపోయి, చివరకు విజయం అందుకునేందుకు ఆమెకు ఏ గ్రహస్థితి తోడ్పడిందో చూద్దాం రండి....
Friday, 10 August 2012
soundarya_horoscope
జీవితంలో అద్భుతాలు జరిగేందుకు దశాబ్దాలు అవసరం లేదు. ఒక్క చాన్స్ చాలు. అలాగే అద్భుతాలు నిండిన జీవితం ముగిసిపోయేందుకు ఒక్క క్షణం చాలు! అందుకు నిదర్శనం సౌందర్య జీవితం. 12 ఏళ్లపాటు దక్షిణాది వెండితెర మీద ఓ వెలుగు వెలిగింది. పెళ్లి చేసుకుని ఏడాది తిరగక ముందే హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం పొందింది. ఏ గ్రహాలు సినీరంగంలో ఆమె చకచకా ఎదిగేందుకు తోడ్పడ్డాయి? ఏ గ్రహాలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి? ఏ గ్రహస్థితి ఆమెను 32 ఏళ్లకే అందని తీరాలకు తీసుకెళ్లిందో చూద్దాం....
Sunday, 5 August 2012
Pranab Mukherjee_Horo
ఇందిరాగాంధీ నుంచి సోనియా దాకా ప్రధాని ఎవరైనా సరే ఆయన లేనిదే వాళ్ల అడుగు ముందుకు పడదు. ఈ సమస్య నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలా బయటపడుతుందా అని దేశం మొత్తం బుర్ర బద్దలు కొట్టుకుంటే ఆయన ఆ సమస్యను చిటికెలో పరిష్కరిస్తారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన చాణక్య నీతికి తిరుగు లేదు. ఆయనే ప్రణబ్ ముఖర్జీ. ప్రస్తుత భారత రాష్ట్రపతి. ఆయనకు అంతటి రాజనీతి ఎలా అబ్బింది? ఎన్నో సార్లు అవకాశం వచ్చి కూడా ప్రధాని ఎందుకు కాలేకపోయారు? రాష్ట్రపతి పీఠం దాకా చేరేందుకు ఆయనకు ఏ గ్రహస్థితి తోడ్పడిందో చూద్దాం...
Wednesday, 25 July 2012
Satyam Ramalingaraju_Horoscope
లోకమంతా జేజేలు.... అంతలో జైలు!
ఒక వ్యక్తి హఠాత్తుగా ఆకాశం అంత ఎత్తుకు ఎదగడం, అంతే
వేగంగా కిందపడిపోవటం ఎలా సాధ్యం? సత్యం రామలింగరాజు విషయంలో ఇదే జరిగింది. ఇరవై
ఏళ్లలో ఒక మహాసౌధ నిర్మాణం, పతనం అన్నీ జరిగిపోయాయి. సామాన్య రైతు కుటుంబంలో
పుట్టిన ఆయన్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులతో పాటు వేలకోట్ల రూపాయలు ఎలా
ఆర్జించారు? ఎవరూ ఊహించని విధంగా ఎలా జైలు పాలయ్యారు? ఆయన భవిష్యత్తు ఏమిటి?
గ్రహాలు చేసిన విన్యాసాన్ని చూద్దాం రండి.
Friday, 13 July 2012
Saturday, 30 June 2012
Sunday, 24 June 2012
Wednesday, 13 June 2012
Saturday, 2 June 2012
Subscribe to:
Posts (Atom)
Welcome Students
tksastry@yahoo.in
WELCOME to the divine vedic astrology land. Combination of Oriental and Western Schools of Astrology doing wonders in giving accurate predictions. We follow the same unique method and could provide accurate predictions to thousands of Astrology lovers.
Along with giving predictions, we have decided to teach the astrology through online classes, at free of cost. Students can interact with the teacher and clear their doubts and become Masters of Modern Astrology.
Come...Join us for Divine Astrology World.