గొప్ప అందగాడు కాదు. స్ఫురద్రూపి అసలే కాదు. గొప్ప డైలాగ్ డెలివరీ, తిరుగులేని నటనా చాతుర్యం కూడా లేవు. అయినా షారూఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్ షాగా పేరు తెచ్చుకున్నారు. సాదాసీదా కుటుంబం నుంచి వచ్చి, ఏ మాత్రం నేపధ్యం లేకుండా బాలీవుడ్ రెండు దశాబ్దాల పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలారాయన. బుల్లితెర నుంచి ఎదిగి, ఎదిగి 90వ దశకం నుంచి నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు షారుఖ్. అవార్డులు, పారితోషికం, ఆస్తుల విషయంలో షారుఖ్ ఏ హీరో కూడా అందుకోలేని ఎత్తుకు ఎదిగారు. ఇంతటి అదృష్టానికి కారణం ఏమిటి?
Sunday, 23 December 2012
Saturday, 22 December 2012
MERCURY
MERCURY IN FIRST HOUSE :
This gives you an inquiring, intellectual outlook on life, very little escapes you. Your actions based on logic and reasoning and you have more than average intelligence and talkative and much writing to express yourselves. First House indicates self-expression through action. With initiative and willpower generally you are intellectually competitive. You people make Good writers, doctors, scientists, researchers, scholars, librarians and secretaries. The mental self expression, thought and communication and the degree of intellectual awareness of yours ordinarily relates to the affairs ruled by the planet making the closest major aspect to Mercury.
Tuesday, 6 November 2012
అక్కినేని
జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఉన్నత చదువులు ఉండాలా? సిరిసంపదలు ఉండాలా? ఇవేమీ లేకున్నా బోలెడు స్వయంకృషికి కాస్త అదృష్టం కలిసివస్తే చాలు. అద్భుతాలు అవే జరిగిపోతాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం అక్కినేని నాగేశ్వరరావు. ఆయన లేని తెలుగుసినిమాను ఊహించుకోలేం. 88 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆయనను చూస్తే, బతికితే ఇలా బతకాలి అనిపిస్తుంది. ఎన్నో పురస్కారాలు, పేరుప్రతిష్టలు, తనపేరు నిలబెట్టే వారసులు. ఇంతకంటే సార్ధక జీవితం ఏముంటుంది? ఏ గ్రహాలు ఆయనను అంత ఎత్తులో నిలబెట్టాయో చూద్దాం రండి.
MOON IN 12 HOUSES
MOON IN FIRST HOUSE :
This position indicates strongly colored by emotions, you will have awareness and self expression. Your personal identity is influenced by other people. May be moody in your expressions and lack long-range direction. You need personal recognition and you are susceptible of being used. You may have strong personal involvement with the mother and fondness for food. Very independent,vascilating and at times ficle minded.
Monday, 17 September 2012
nagarjuna
జీవితం సప్తవర్ణ శోభితం. కొందరికి కష్టం అనే నీలంరంగు ఎక్కువగా అంటుకుంటుంది. మరికొందరు జీవితాన్ని అందంగా మలచుకుని, అనుక్షణం ఆనందంగా ఉంటారు. ఆ రెండో కోవకు చెందుతారు అక్కినేని నాగార్జున. పాతికేళ్లుగా నటుడిగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎదిగారు. భర్తగా, తండ్రిగా మంచి మార్కులు కొట్టేశారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా హ్యాపీగా జీవించే కళ ఆయనకే సొంతం. ఒక వ్యక్తికి ఇన్ని విజయాలు ఎలా సాధ్యం?......
SUN IN 12 HOUSES
SUN IN FIRST HOUSE :
SUN in First House indicates you will have strong will, abundant vitality and intense self-awareness with great initiative and qualities of leadership. You will not be easily swayed by the opinions or desires of others. Yours is a strong determination with a clear view and you are extremely individualistic with lots of energy. You can overcome physical ailments. You are ambitious for success and work long and hard to achieve personal distinction.Sunday, 9 September 2012
Sridevi Horoscope
శ్రీదేవి.... ఒకప్పుడు కోట్లాది మంది భారతీయుల ఆరాధ్య దేవత. 20 సంవత్సరాల పాటు భారతీయ సినీరంగాన్ని మకుటం లేని మహారాణిగా ఏలిన కథానాయిక. హీరోయిన్ పాత్రకు కొత్త గ్లామర్ తీసుకువచ్చి, అమితాబ్ వంటి కథానాయకులకు దీటుగా ప్రాధాన్యత వున్న పాత్రల్లో నటించి, మెప్పించిన నటీమణి ఆమె. 15 ఏళ్లుగా ఆమె నుంచి అదృష్టం ముఖం చాటు చేసింది. వెండితెర మీద మళ్లీ వెలిగేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఎందుకిలా జరుగుతోంది? ఏ గ్రహాలు ఆమె అదృష్టానికి అడ్డుగా నిలిచాయి?..... మళ్లీ శ్రీదేవి దశ మారేదెన్నడు?
Subscribe to:
Posts (Atom)
Welcome Students
tksastry@yahoo.in
WELCOME to the divine vedic astrology land. Combination of Oriental and Western Schools of Astrology doing wonders in giving accurate predictions. We follow the same unique method and could provide accurate predictions to thousands of Astrology lovers.
Along with giving predictions, we have decided to teach the astrology through online classes, at free of cost. Students can interact with the teacher and clear their doubts and become Masters of Modern Astrology.
Come...Join us for Divine Astrology World.


